K.A.Paul: మునుగోడులో ఒక్క రూపాయి ఇవ్వలేదు.. అయినా గెలుస్తా

-

K.A.Paul about munugode bypoii: మునుగోడులో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయినా నేను గెలుస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. నల్లగొండలో మీడియాతో ఆయన మాట్లాడారు.. దేశంలోనే మోస్ట్ కమర్షియల్ బైపోల్ మునుగోడులో జరిగిందన్నారు. పోలీసులు తనను అడ్డుకునేందుకు ప్రయత్నించారని, సీఐ చంద్రశేఖర్​రెడ్డి తనపై దాడి చేశారని ఆరోపించారు. అయితే.. పక్కనే ఉన్న ఎస్పీ పట్టించుకోకుండా ఎంకరేజ్​ చేశారన్నారు. వారు తనను ఎన్​కౌంటర్​ చేయిస్తారేమోనని భయపడ్డానని కే.ఏ.పాల్‌ పేర్కొన్నారు. ఈ ఎన్నికలో తనపై మూడు సార్లు దాడి జరిగిందన్నారు. ఉపఎన్నికలో యువత తనకే ఓటేశారని.. కనీసం 50వేల మెజార్టీతో గెలవడం పక్కా అని ధీమావ్యక్తం చేశారు.

- Advertisement -

Read also: మాకోసమైన శ్రీలంక గెలుస్తుంది

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...