స్వాతంత్ర్య దినోత్సవం వేళ రైతులకు KCR సర్కార్ సూపర్ న్యూస్

-

పంద్రాగస్ట్ వేళ రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లక్షలోపు రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఇవాళ ఒక్కరోజే 10.79 లక్షల రైతులకు రూ.6,546 కోట్ల రుణాలు మాఫీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు లక్షలోపు రుణమాఫీ పూర్తి చేసినట్లు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

సర్కార్ ఉత్తర్వులతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జెండా పండుగకు ముందు రోజు శుభవార్త చెప్పడంతో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని తెలియజేస్తున్నారు. మంత్రి హరీశ్ రావు ప్రకటించిన మరుసటి రోజే శుభవార్త రావడంతో హరీశ్ రావుకూ థ్యాంక్స్ చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...