KCR | అసెంబ్లీకి వస్తున్నా: కేసీఆర్

-

బుధవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటికి ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) హాజరవుతారా లేదా అన్న అంశం ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారగా. వీటికి కేసీఆర్ సమాధానం ఇచ్చారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీకి తాను వస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరిద్దామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామని పిలుపిచ్చారు.

Read Also: గద్దర్ సినీ అవార్డుల ఎంట్రీలకు ఆహ్వానాలు షురూ..
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Donald Trump | ట్రంప్‌కు భారత్ భారీ షాక్.. ఏం హామీ ఇవ్వలేదు..!

అగ్రరాజ్యం అమెరికాకు భారత్ భారీ షాక్ ఇచ్చింది. సుంకాల తగ్గింపుకు సంబంధించి...

Javed Akhtar | దక్షిణాది హీరోలను కించపరిచిన బాలీవుడ్ రచయిత..

భారతదేశ సినీ పరిశ్రమను ప్రస్తుతం దక్షిణాది సినిమాలు ఏలుతున్నాయి. బాలీవుడ్ సినిమాలకు...