కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయనున్నారా? మరికాసేపట్లో బిగ్ అనౌన్స్

0
119

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీ మారుతారా? లేదా? అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై మరికాసేపట్లో బిగ్ అనౌన్స్ చేయబోతున్నారు. అయితే అతని రాజీనామాపై మాత్రం రాజ్ గోపాల్ వర్గీయులు అంగీకరించలేదని తెలుస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేయనున్నారన్న నేపథ్యంలో ఆయన నివాసానికి మీడియా చేరుకున్నారు.