నాది కాంగ్రెస్ రక్తం.. పార్టీకి రాజీనామా చేయడం లేదు: కోమటిరెడ్డి

-

కాంగ్రెస్ పార్టీకి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంటకరెడ్డి(Komatireddy Venkat Reddy) రాజీనామా చేయనున్నారనే వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు కావాలనే తనపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనది కాంగ్రెస్ రక్తం అని.. అలాంటప్పుడు పార్టీని ఎలా వీడతానని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలకు తాను ఎక్కడా దూరంగా లేనని క్లారిటీ ఇచ్చారు. భువనగిరి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని తెలిపారు. నిన్న కూడా పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాగా ఇవాళ ఉదయం కాంగ్రెస్ కు కోమటిరెడ్డి రాజీనామా చేయనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

- Advertisement -
Read Also: నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...