KTR Tweet: మంత్రి కేటీఆర్ చేసిన ఓ ఆసక్తికర ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఇన్ని రోజులు కంటి అద్దాలు పెట్టుకునేందుకు నామోషీగా ఫీలయ్యే వాడిని. కానీ ఇప్పుడు ఆ తిప్పలు తప్పేలా లేవు.. కళ్ల అద్దాలు పెట్టుకోకుండా ఇప్పుడు నేను చదవలేకపోతున్నా.. ముసలోడిని అయిపోయా’’ అని నవ్వుతున్న ఇమోజీని జతచేస్తూ.. కేటీఆర్ తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ట్విట్‌ను చూసిన నెటిన్లు అన్నా నువ్వు అద్భుతం అంటూ పోస్ట్ చేస్తుంటే మరి కొందరు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మరికొందరు రీట్వీట్ చేస్తున్నారు.
Was in denial for a while but Can’t read without my Glasses now
Officially Old ? pic.twitter.com/9kT4Ppgn2W
— KTR (@KTRTRS) October 21, 2022
Read also: Rahul Gandhi: ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు