సచివాలయంలో తొలి సంతకం చేసిన మంత్రి కేటీఆర్

-

హైదరాబాద్ నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలుపై మంత్రి కేటీఆర్(KTR) నూతన సచివాలయంలో తొలి సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి ఆదివారం మధ్యాహ్నం మంత్రి కే.తారకరామారావు అడుగుపెట్టారు. నూతన సచివాలయం మూడో అంతస్తులోని కార్యాలయం నుంచి తన విధులను నిర్వర్తించనున్నారు. చారిత్రాత్మకమైన నూతన సచివాలయం నుంచి తన విధులను ప్రారంభించనున్న సందర్భంగా మంత్రి కీలకమైన ఫైలుపైన మొదటి సంతకం చేశారు. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల ఫైలు పైన తొలి సంతకం చేశారు.

- Advertisement -
Read Also: అంబేద్కర్ బాటలోనే భవిష్యత్ ప్రయాణం.. సచివాలయం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...