Munugode MLA: రేపే కుసుకుంట్ల ప్రభాకర్‌‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

-

Kusukuntla Prabhakar Reddy will take oath as Munugode MLA tomorrow: మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా.. రేపు కుసుకుంట్ల ప్రభాకర్‌‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాస్వీకారం చేస్తున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఛాంబర్‌‌లో ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 11,666 ఓట్లతో ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...