Bonalu | బోనాలకు ముస్తాబైన మహంకాళి ఆలయం

-

లంగర్ హౌస్‌లోని మహంకాళి అమ్మవారి ఆలయం బోనాల(Bonalu) వేడుకలకు ముస్తాబైంది. గతవారం రోజులుగా అమ్మవారి ఘటాన్ని లంగర్ హౌస్‌లోని పలు వీధిల మీదుగా ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి ఘటాన్ని చైర్మన్ ఆరేళ్ల కృష్ణ యాదవ్ ఇంటి వరకు ఊరేగించారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైర్మన్ పలువురికి సన్మానం చేశారు. శనివారం లంగర్ హౌస్ చౌరస్తా నుంచి తొట్టెలను బుజిలీ మహంకాళి అమ్మవారి ఆలయానికి తీసుకొస్తారు. ఆదివారం అంగరంగ వైభవంగా బోనాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. దీపాలతో అలంకరించారు.

- Advertisement -
Read Also: కడుపుబ్బా నవ్వడానికి సిద్ధం కండి.. వెంకీ రీరిలీజ్‌ డేట్ ఫిక్స్

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎక్కడంటే..

భారతదేశ పోలీసు శాఖ మాదక ద్రవ్యాలపై కన్నెర్ర చేస్తోంది. ఎక్కడికక్కడ మాదక...

సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టురట్టు..

Cyber Criminal Gang | సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం...