Telangana Assembly Results | ఏ నియోజకవర్గంలో ఎవరు ముందంజలో ఉన్నారంటే..?

-

Telangana Assembly Results | కామారెడ్డిలో 4389 ఓట్ల ఆధిక్యంతో రేవంత్‌రెడ్డి..

- Advertisement -

నల్గొండలో కోమటరెడ్డి వెంకరెడ్డి 2వేలకు పైగా ఓట్లతో ముందంజ

హుజుర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 2వేలకు పైగా ఓట్లతో ముందంజ

మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్కకు ఆధిక్యం

కల్వకుర్తి నియోజకవర్గంలో 1174 కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ్ రెడ్డి ముందంజ

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు రెండో రౌండ్‌లో 1752 ఓట్ల ఆధిక్యం

జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఆధిక్యం

హుజురాబాద్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు.

గోషామహాల్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ ఆధిక్యంతో కొనసాగుతున్నారు.

గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌పై కేసీఆర్‌ ముందంజ

ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ముందంజ

 ముషీరాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ లీడ్

శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాంధీ ముందంజ

కుత్బుల్లాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద లీడ్

చార్మినార్‌లో బీజేపీ అభ్యర్థి మేఘారాణి ఆధిక్యం

అంబర్‌పేటలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ లీడ్

సిద్దిపేటలో 6,258 ఓట్ల లీడ్‌లో హరీష్‌రావు

సత్తుపల్లిలో 226 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య

Read Also: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. కేసీఆర్, రేవంత్ లకి జలక్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...