BRSతో పొత్తుపై స్పందించిన ఓవైసీ ఏమన్నారంటే?

-

BRSతో పొత్తుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. పొత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తమను బీజేపీ బీ టీం అని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని అందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు. బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని ఓవైసీ అన్నారు. తెలంగాణలో 50 స్థానాల్లో పోటీపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి వెళ్తామని, పరేడ్ గ్రౌండ్స్ సభతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెల్లటి పళ్లా.. బలమైన పళ్లా? టూత్‌పేస్ట్‌తో ఏది సాధ్యం?

Alltimereport : తెల్లటి పళ్లు.. ప్రతి ఒక్కరి కల. చాలా మంది...

ఫ్రెండ్‌లా మాట్లాడుతున్నా తప్పేనా.. అసలేంటీ ఎమోషనల్ అఫైర్?

Alltimereport : ఒకరితో రోజూ మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్నారు. కష్టమొస్తే...