Siddipet |మంత్రి హరీశ్ రావు ఇలాఖా అయిన సిద్దిపేటలో మరో అద్భుతం

-

Siddipet |తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి హరీష్ రావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన చేసే కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా అభినందిస్తుంటారు. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటను ఏ లెవెల్‌లో అభివృద్ధి చేస్తున్నారో విపక్షాల ఆరోపణల్లో మనం తరచూ చూస్తూనే ఉంటారు. తాజాగా.. సిద్దిపేట(Siddipet)లో మరో అద్భుతం సృష్టించడానికి హరీశ్ రావు సిద్ధమయ్యారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు ఆవరణలో రూ.25 కోట్లతో నిర్మించనున్న శిల్పారామం నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంత్రి తన్నీరు హరీశ్​ రావు(Harish Rao) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోమటి చెరువు చుట్టూ అందమైన అద్భుత సృష్టి ఆవిష్కృతం కాబోతుందన్నారు. త్వరలో ఆర్టిఫిషియల్​బీచ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రంగనాయక గుట్టను డెస్టినేషన్​సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. వచ్చే నెలలో కోమటి చెరువు రాక్ గార్డెన్ ఆవరణలో డైనోసార్ పార్క్ రాబోతున్నదన్నారు.

- Advertisement -
Read Also: వికలాంగులకు పెళ్లి చేసుకునేవారికి సర్కార్ గుడ్ న్యూస్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...