కేసీఆర్‌ దెబ్బ అంటే అట్లా ఉంటది: KTR

-

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేయడంపై మంత్రి కేటీఆర్(Minister KTR) స్పందించారు. విశాఖ ఉక్కు పైన గట్టిగ మాట్లాడింది ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) ఒక్కరే అని, తాము తెగించి కొట్లాడడం వల్లే కేంద్రం దిగివచ్చిందన్నారు. కేంద్రం తాత్కాలికంగా విశాఖ ఉక్కు(Vizag Steel Plant) ప్రైవేటీకరణ విషయంపై వెనక్కి తగ్గిందన్నారు. సీఎం కేసీఆర్‌ దెబ్బ అంటే అట్లా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే అని కేటీఆర్‌ గుర్తు చేశారు.

- Advertisement -

తెలంగాణ రాక ముందు మనల్ని అవహేళన చేశారు.. ఇండియాలో తెలంగాణ ఎక్కడుందో ఇప్పుడు చెప్పొచ్చన్నారు. తెలంగాణ ఇవాళ ఏం చేస్తుందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే చేస్తోంది. ఆశ మాషిగా ఇక్కడున్న పేర్లు పథకాలకు పెట్టలేదు.. దళితులు తెలంగాణలో గొప్పగా ఎదుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే.. ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకే ఓటు హక్కు ఉందన్నారు. అదానీకైన, మనకైన ఒకటే ఓటు హక్కు ఉంటుందన్నారు కేటీఆర్(Minister KTR).

Read Also: హైదరాబాదీలకు అలర్ట్.. రేపు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఆసియా ఛాంపియన్ ట్రోపీలో పాక్‌కు కాంస్యం.. వంద డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన..

చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ...

DSP గా పోస్ట్ తీసుకున్న బాక్సర్..

హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్‌(Nikhat Zareen)ను డీఎస్‌పీ...