Minister KTR: ‘టెస్టు కోసం నా బొచ్చు కూడా ఇస్తా’.. సవాల్ విసిరిన KTR (వీడియో)

-

Minister KTR Open Challenge to Bandi Sanjay Over Drugs Test: కేటీఆర్ డ్రగ్స్ వాడుతున్నారు, ఆయనకి కూడా టెస్టులు చేస్తే అసలు నిజం బయటపడవుతుందంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, పలువురు బీజేపీ నేతలు తరచూ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై మంత్రి కేటీఆర్(Minister KTR) ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ టార్గెట్ గా సవాల్ విసిరారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయంగా ఎదుర్కోలేక వేట కుక్కలను వదులుతున్నారని, వాటిని ఎదుర్కొనేందుకు మేము రెడీగా ఉన్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ, గోడీ, ఆయన ఈడీ ఎవరైనా రండి డ్రగ్స్ టెస్ట్ కోసం నేను రెడీ. టెస్టు కోసం రక్తంతోపాటు కిడ్నీ కూడా ఇస్తా. వెంట్రుక కాదు నా బొచ్చు కూడా పీకి ఇస్తా. నేను క్లియర్ గా ఉంటే కరీంనగర్ లో చెప్పు దెబ్బలు తినడానికి రెడీనా అంటూ సవాల్ విసిరారు. నేను శాంపిల్స్ ఇస్తా మోదీని ఇవ్వాలని కోరుతాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Read Also: సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్.. షాకిచ్చిన షాలిని (వీడియో)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...