కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్(KTR) మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సోమవారం పోస్టు పెట్టారు. సాధారణ ప్రజలు పాలు, పెరుగుపైనా జీఎస్టీ కట్టాలి.. అలానీ లాంటి వాళ్లు ఎయిర్‌పోర్టులు పొందినా జీఎస్టీ ఉండదని మండిపడ్డారు. మిత్రులకు ఇవ్వటం ఉచితం కాదంట, ఇది కేవలం ‘ఎ మిత్‌ర్ కాల్’ అని ఎద్దేవా చేశారు. ఇది అమృత్ కాల్ కాదు.. ఏ మిత్‌ర్ కాల్’ అని అభివర్ణించారు.
- Advertisement -
Read Also: పోలీసులను పక్కకు తోసేసిన షర్మిల.. లోటస్ పాండ్ వద్ద టెన్షన్
Follow us on: Google News, Koo, Twitter