Minister Malla Reddy : ఐటీ ముందు హాజరుపై మల్లారెడ్డి క్లారిటీ

-

Minister Malla Reddy Aattend in front of income tax officials today: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కుటుంబసభ్యులు ఈ రోజు ఐటి విచారణకు హాజరుకానున్న విషయం తెలిసిందే. కాగా..ఐటి ముందు 14మంది హజరు కానున్నాట్లు తెలుస్తుంది. అయితే.. కుటుంబసభ్యుల్లో ఎవరెవరు ఐటీ ముందు హాజరు అవుతారు..? అనే ఉత్కంఠకు మల్లారెడ్డి తెర వేశారు. ఈ విషయం పై స్పందించారు. నేను ఐటీ ముందుకు హాజరు కావట్లేదని క్లారిటీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఐటీ విచారణకు హాజరవుతారని పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాద్‌‌లో తను పలు కార్యక్రమాల్లో పాల్గొనల్సి ఉందని అందువల్ల నా తరఫున ఐటీ విచారణకు ఆడిటర్ హాజరవుతారని తెలిపారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...