Minister Malla Reddy: నేను గాంధేయవాదిని.. మిమే పరిష్కరించుకుంటాం!

-

Minister Malla Reddy Reacts On BRS MLA’s Meeting Over Posts: మేడ్చల్ జిల్లాలో నిన్న జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీటింగ్ పై స్పందించిన మంత్రి మల్లారెడ్డి. పార్టీ లో పదవులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇస్తారని అంతే తప్ప తాను కాదని స్పష్టం చేసారు. తాను గాంధేయ వాదినని.. ఎవరితో గొడవలు లేవని అన్నారు. క్రమశిక్షణ పార్టీలో ఉన్నామని, ఏమైనా సమస్యలు ఉంటె పరిష్కరించుకుంటామని అన్నారు. జిల్లాలో ఎమ్మెల్యేల ఇంటికి వెళ్తానని.. అవసరమైతే అందరిని తన ఇంటికి ఆహ్వానిస్తానని పేర్కొన్నారు. మా మధ్య అంత పెద్ద సమస్య ఏమి లేదని కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని అన్నారు.

- Advertisement -

మేడ్చల్ జిల్లాకి సంబందించిన పదవుల్లో మేడ్చల్ నియోజకవర్గానికి, మంత్రి మల్లారెడ్డి సూచించిన వారికే కట్టబెడుతున్నారని, కొత్తవారికి అవకాశం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

Read Also: వింత నోటీసులు అందుకున్న తాజ్ మహల్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...