suicide : మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ కొడుకు సూసైడ్?

-

Minister Srinivas goud pa son akshay committed suicide by hanging himself: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ కొడుకు అక్షయ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఇంట్లో అక్షయ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కాగా.. పోలీసులు మంత్రి పీఏ ఇంటికి చేరుకుని అక్షయ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. పోస్ట్ మార్టం నిమిత్తం అక్షయ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...