రాసలీలల వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

-

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(Durgam Chinnaiah) మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ నీచ రాజకీయాలు చేస్తూ, పేపర్ లీకేజీలు చేస్తూ యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సైతం ఆయన స్పందించారు.

- Advertisement -

తనపై రాజకీయ కుట్ర జరుగుతుందని, ఆరిజిన్ డెయిరీ కుట్రలను తిప్పి కొడతామని, కావాలని తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయంగా తనని ఎదుర్కోలేక ఇలా మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఆరిజిన్ డెయిరీ మోసాలను అన్నింటినీ బయటపెడతానని, ఆరిజిన్ డెయిరీ ఎండీగా చెబుతున్న ఆదినారాయణ రైతులను మోసం చేశాడని, 2012 లోనే అతని పై కేసులు నమోదు అయ్యాయని చిన్నయ్య(Durgam Chinnaiah) తెలిపారు.

Read Also: బండి సంజయ్ తో భేటీ కానున్న తరుణ్ చుగ్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...