Mla Purchase Case: బీఎల్ సంతోష్‌కు తెలంగాణ హైకోర్టు షాక్..!

-

Mla Purchase Case In Bl Santhosh key orders of high court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌‌కు తెలంగాణ హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. బీఎల్ సంతోష్‌‌కు నోటీసులను నేరుగా ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ మెయిల్ ద్వారా ఇవ్వవచ్చని తెలిపింది. నోటీసులు ఇచ్చి డేట్‌‌ను ఫిక్స్ చేసి విచారణకు తీసుకోవాలని ఏజీని ఆదేశించింది. బిఎల్ సంతోష్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సిట్ ఉత్తర్వులను సంతోష్ ధిక్కరించలేదని స్పష్టం చేశారు. గుజరాత్ ఎన్నికల పనిలో బిజీగా ఉన్నారని అవి పూర్తయిన తర్వాత హాజరయ్యేలా నోటీసులు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. విచారణకు బీఎల్ సంతోష్ రాకపోతే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఏజీ పేర్కొన్నారు. దీంతో ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు ఈ నెల 30కి వాయిదా వేసింది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...