Mlas Purchase case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ వేగం.. అడ్వకేట్ ప్రతాప్ విచారణ

-

Mlas Purchase case Sit Officials Increased The Speed of Investigation: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణలో వేగం పెంచింది. కోనుగోలు కేసులో నిందితుడు నందకుమార్‌‌కు అడ్వకేట్ ప్రతాప్ మధ్య జరిగిన లావాదేవీలపై సిట్ విచారించనుంది. ఈక్రమంలో ప్రతాప్ ఈరోజు సిట్ ఎదుట విచారణకు హజరైయారు. కాగా.. నందు, రామచంద్రభారతి, సింహయాజి కేంద్రంలో నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తామని రూ.లక్షల్లో వసూలు చేసినట్లు అధికారులు గుర్తిస్తున్నారు. ప్రతాప్ నుంచి రూ.60 లక్షలు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఏపీ, తెలంగాణలో మొదలైన నామినేషన్ల ప్రక్రియ

దేశవ్యాప్తంగా నాలుగో విడత స్వారత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విడతలో...

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. మాజీ మంత్రి సదాలక్ష్మి,...