MLC Kavitha |ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడి కి సడెన్ ట్విస్ట్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిన కవిత… విచారణకు హాజరు కాలేను అంటూ ఆమె తరపు న్యాయవాది తో కొన్ని డాక్యూమెంట్లను ఈడి ఆఫీస్ కు పంపించారు. విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, అదేవిధంగా సిఆర్పిసి సెక్షన్ 160 కింద మహిళను వారి ఇంట్లోనే విచారణ చేయాలని.. నిన్న సుప్రీమ్ కోర్ట్ లో వేసిన పిటిషన్ ఈ నెల 24 న విచారణకు రానుంది. సుప్రీమ్ తీర్పును బట్టి తాము నడుచుకుంటామని కవిత న్యాయవాది తెలిపారు. ఈ విషయం పై ఇప్పటివరకు ఈడి స్పందించలేదు. ఎలా స్పందిస్తుందో వెశ్చి చూడాల్సిందే.
- Advertisement -
Read Also: తినండి, తాగండి, సెక్స్ చేయండి.. విద్యార్థులకు వర్మ బోల్డ్ సజెషన్స్
Follow us on: Google News