సీఎం కేసీఆర్ తో MLC Kavitha భేటీ

-

MLC Kavitha meets CM KCR at Pragati Bhavan: ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సీఎం కేసీఆర్‌తో కవిత చర్చించనున్నట్లు తెలుస్తుంది. శుక్రవారం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వివరణ ఇవ్వాలని 160 సీఆర్ పీసీ కింద సీబీఐ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీ జరుగుతుందని సమాచారం, కాగా.. ఈనెల 6 న కవిత సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...