మంత్రి కేటీఆర్‌కు MLC కవిత కృతజ్ఞతలు

-

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. తన సోదరుడు, మంత్రి కేటీఆర్ కి థాంక్స్ చెప్పారు. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించిన జాబ్ మేళా లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రొఫెషనల్ కెరీర్ కి సంబంధించిన కీలక సూచనలు చేశారు. జీవితంలో రిస్క్ తీసుకుంటే బెనిఫిట్ పొందుతారని, మొదట వచ్చిన ఉద్యోగం ఎప్పుడూ వదులుకోవద్దని అన్నారు.

- Advertisement -

జీవితంలో రిస్క్ తీసుకున్న వారు ఎప్పుడు ఫలితాలు పొందుతారని, ఉద్యోగార్థులు మొదట ఏ ఉద్యోగం వచ్చినా వదులుకోవద్దని తరువాత సాధించే ఉద్యోగాలకు ఇది తొలి మెట్టు అవుతుందని తెలిపారు. నిజామాబాద్‌కు ఐటీ హబ్ ఇచ్చిన మంత్రి కేటీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. చదివిన చదువుకు లోకల్‌లోనే ఉద్యోగాలు వచ్చే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీ ద్వారా 46 లక్షల మందిని వారి గమ్య స్థానాలకు చెర్చుతున్నామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు చనిపోతే వారి పిల్లలకు 200 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...