MLC Kavitha: రేపు విచారణకు రాలేను… కానీ చట్టాన్ని గౌరవిస్తా!

-

MLC Kavitha writes letter to CBI: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 6 న విచారణకు హాజరు కావాలని MLC Kavitha కి సిబిఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన Kavitha సిబిఐ ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని…  రేపు(06-12-2022) విచారణకు హాజరు కాలేను అని సిబిఐ కి లేఖ రాశారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీలలో తన నివాసంలో సమావేశానికి అందుబాటులో ఉంటానని అన్నారు.  ముందుగా ఖరారైన కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని దర్యాప్తు కు సహకరిస్తానని MLC Kavitha పునరుద్ఘాటించారు.

Read Also: ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని విజ్ఞప్తి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...