MNR College ఏమ్ఎన్ఆర్ మెడికల్ కాలేజీలో ఉద్రిక్తత

-

MNR Medical College Students Protest: సంగరెడ్డి జిల్లాలోని ఎమ్ఎన్ఆర్ మెడికల్ కాలేజీలో విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు. ఏడీ నారాయణరావును సస్పెండ్ చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. నారాయణరావు అర్థరాత్రులు రూమ్‌‌లలోకి వస్తున్నారని.. అంతేకాక.. డ్రెస్సిగ్ రూమ్‌‌లోకి కూడా వస్తున్నారని ఆరోపించారు. కాలేజీ యాజమాన్యానికి ఫీర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత నాలుగు రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.ఏడీ నారాయణరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...