TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కోసం మొబైల్‌ యాప్‌

-

Mobile app for TSRTC Employees: టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల కోసం ‘‘టీఎస్ఆర్టీసీ ఎంప్లాయి ఎంగేజ్‌మెంట్‌’’ అనే ప్రత్యేక మొబైల్‌ యాప్‌‌ను రూపొందించినట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు ‘‘టీఎస్ఆర్టీసీ ఎంప్లాయి ఎంగేజ్‌మెంట్‌’’ యాప్‌‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులు ఈ యాప్ ద్వారా హాజరు, సెలవులు, పే-స్లిప్ వంటి తదితర సమాచారం తెలుసుకోవచ్చన్నారు. హైదరాబాద్ పరిధిలోని బర్కత్‌పుర, కంటోన్మెంట్, హైదరాబాద్-2 డిపోల్లో ప్రయోగాత్మకంగా యాప్ సేవలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. టీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న 44,764 మంది ఉద్యోగుల ప్రయోజనల కోసం యాప్‌ ఉపయోగపడుతుందని సజ్జనార్ అన్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...