MP Arvind: తెలంగాణ జోలికి రావొద్దు

-

MP Arvind fires on Sajjala Ramakrishna Reddy: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సీఎం జగన్ తన సలహాదారుడిని మార్చుకోవాలని, ఎవరైనా సలహాదారుడిగా సజ్జలను సలహాదారుడిగా పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. ఒకప్పుడు తమిళనాడు నుంచి అంధ్రప్రదేశ్ విడిపోయింది. మళ్లీ అంధ్రను తమిళనాడులో కలుపుకోవాలని చెప్పాలి అంతేతప్ప తెలంగాణ జోలికి రావొద్దు’ అంటూ మండిపడ్డారు.

- Advertisement -

తెలంగాణ, ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలన్నదే తమ విధానమని, అలా కాగలిగితే మొదట స్వాగతించేది వైసీపీ నే అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సజ్జల కామెంట్స్ పై తెలంగాణలోని పలువురు ప్రజాప్రతినిధులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...