Dharmapuri Arvind: కేసీఆర్, కేటీఆర్ కనుసన్నల్లోనే నా ఇంటిపై దాడి

-

Mp Dharmapuri Arvind reacted to the attack on his house: ధర్మపురి ఎంపీ ఆరవింద్ తన ఇంటిపై జరిగిన దాడిపై స్పందించారు. టీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ కనుసన్నల్లోనే.. నా ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. అయితే.. దాడి సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు మా అమ్మను బెదిరించారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఇంట్లో వస్తువులు పగలగొట్టి బీభత్సం సృష్టించారని.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కాగా.. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ శ్రేణులు ఇంటిపై దాడి చేసి ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేసి.. అనంతరం ఇంటి ముందు దిష్టిబొమ్మను దహనం చేసిన విషయం తెలిసిందే..

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...