munugodu by poll: ఓటు వేసిన కూసుకుంట్ల, పాల్వాయి స్రవంతి

-

Munugode by poll live updates మునుగోడు ఉపఎన్నిక 7 గంటలకు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. పోలీంగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మహిళలు వృద్ధులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...