Munugode: చండూరులో రూ.2 లక్షలు స్వాధీనం

-

Munugode By Poll live updates cash seized in munugode మునుగోడు ఉప ఎన్నిక నేపధ్యంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు బందోబస్తు నిర్వహించిన మందు బాటిళ్లు, డబ్బులను తరలించి.. ఓటర్లకు పంచే ప్రయత్నలు జరుగుతున్నాయి. మునుగోడు నియోజక వర్గం చండూరులో ఓటర్లకు డబ్బుల పంపిణీకి కోందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే.. సమాచారం అందిన పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో పోలీసులను చూసి.. డబ్బులు వదిలి పరారైయ్యారు. ఘటనా స్థలిలో పోలీసులు రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...