Munugode Bypoll effect gadwal additional sp transfer: మునుగోడు ఉపఎన్నిక ఫలితాల లెక్కింపు కొనసాగుతున్న వేళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గద్వాల్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ కలిసినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ స్పందించింది. ఈ క్రమంలో గద్వాల్ అడిషనల్ ఎస్పీపై వేటు వేసింది.
- Advertisement -