Munugode Bypoll Results Live Updates:మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ మొదలైంది. తొలిరౌండ్‌లో 1,192 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఫస్ట్ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 6,096 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 4904 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 1877 ఓట్లు వచ్చాయి. అయితే రెండో రౌండ్ బీజేపీ ఆధిక్యంలో దూసుకు పోతుంది.