Munugodu by poll: ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి

-

Munugodu by poll live updates మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌‌లో తన ఓటును వేసి సధ్వినియోగం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయన క్యూలైన్లో నిల్చొని ఓటు వేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. అయితే.. మునుగోడులో ఓటర్లు ఓటు వేసేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. ఇప్పటికే 8 శాతం ఓట్లు నమోదు అయినట్లు తెలుస్తుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...