హైదరాబాద్ లో ఉన్నట్టుండి కుంగిన నాలా.. భయాందోళనలో ప్రజలు (వీడియో)

-

Nala broke out at Goshamahal Hyderabad:హైదరాబాద్ గోశామహల్ లోని చాక్నవాడిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి స్థానికంగా ఉన్న పెద్ద నాలా కుంగిపోయింది. ఈ ప్రమాదంలో నాలాపై ఉన్న కార్లు, ఆటోలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. శుక్రవారం కావడంతో బస్తీలోని మార్కెట్లో ఏర్పాటు చేసుకున్న కూరగాయల దుకాణాలతో సహా నాలాలో పడిపోవడం తో పలువురికి గాయాలు అయ్యాయి.

- Advertisement -

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తక్షణ చర్యలు చేపట్టారు. భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. వారితోపాటు, పెద్ద ఎత్తున మార్కెట్ కు వచ్చిన జనాలను పోలీసులు తరలించారు. నాలా కుంగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నాలా కుంగిన దృశ్యాలను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలలో షేర్ చేయగా, వీడియో వైరల్ గా మారింది.

Read Also: భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే బెడ్ రూమ్ లో ఉప్పును ఇలా పెట్టండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..

రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...

Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం

నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు,...