చిన్నారిపై లైంగికదాడి.. డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

-

బంజారాహిల్స్ డీఏవీ స్కూల్( DAV school) విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడ్డ డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. డీఏవీ స్కూల్( DAV school) బస్సు డ్రైవర్‌గా రజనీకుమార్(Rajini Kumar) ఉద్యోగం చేసేవాడు. దీనిని అడ్డం పెట్టుకొని ఓ నాలుగేళ్ల చిన్నారిపై పలుమార్లు లైంగిక దాడులు చేశాడు. విషయం తెలిసి చిన్నారి తల్లిదండ్రులు గతేడాది అక్టోబర్‌లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో రజినీకుమార్, స్కూల్ ప్రిన్సిపాల్ మాధవ్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. ఏ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సాక్ష్యధారాలు సమర్పించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు విచారించిన కోర్టు రజినీకుమార్‌ను దొషీగా నిర్ధారించి పొక్సో చట్టం ప్రకారం 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రిన్సిపాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది.

- Advertisement -
Read Also: ఆపరేషన్ చేసి కడుపులో బట్టను వదలిన వైద్యులు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...