కర్ణాటకలో గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్

-

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ వచ్చింది. కార్యకర్తలు, నాయకులు భారీగా హైదరాబాద్ లోని గాంధీభవన్‌కు తరలివస్తున్నారు. కార్యకర్తలు బాణాసంచి కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు అన్ని జిల్లాలలోనూ సంబరాలు అంబరాన్నింటాయి. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతోనే కర్ణాటకలో గెలుపొందామని పేర్కొన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలను అక్కడి ప్రజలు తిరస్కరించారని చెప్పారు. బీజేపీ ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో సొంతంగా గెలవకుండా ఫిరాయింపుల ద్వారా అధికారాన్ని చేపట్టిందని రేవంత్ విమర్శించారు.

- Advertisement -
Read Also: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. భావోద్వేగంతో డీకే కంటతడి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...