ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కాంగ్రెస్ యువ నాయకులు కిందొడ్డి కృపాకర్ అన్నారు. 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆయన స్వగ్రామం రాయికోడ్ మండలం ఇటికేపల్లి(Itikepally) ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.