Hyderabad | స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..

-

హైదరాబాద్(Hyderabad) స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 28 మార్చిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్ 4న నామినేషన్‌ దాఖలుకు చిరవరి రోజు. ఏప్రిల్ 7న నామినేషన్‌ల పరిశీలన జరుగుతుంది. ఏప్రిల్ 23న పోలింగ్, ఏప్రిల్ 25న కౌంటింగ్ ప్రక్రియ చేయనున్నారు. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. వీటిలో ఎలాగైనా గెలిచి తమ పట్టు చూపించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. పార్టీలు ఈ పార్టీల్లో ఎలాగైనా విజయం సాధించాలని, రాష్ట్ర రాజకీయాల్లో తమ సత్తా ఏంటో చూపించుకోవాలని చూస్తున్నారు.

Read Also: విశాఖపై వైసీపీ ప్రతివ్యూహాలు… రంగంలోకి బొత్స సత్యనారాయణ
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

MAD Square | MAD స్క్వేర్ ట్రైలర్‌ రిలీజ్ చేసిన నాగచైతన్య

హీరో అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) బుధవారం MAD Square ట్రైలర్‌...

Jay Bhattacharya | అమెరికా NIH డైరెక్టర్‌ గా భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త

అమెరికా దేశంలోని అత్యున్నత ఆరోగ్య పరిశోధన, నిధుల సంస్థ అయిన నేషనల్...