Pallavi Prashanth | పల్లవి ప్రశాంత్‌కు ఊరట.. బెయిల్ మంజూరు..

-

బిగ్‌బాస్- సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌(Pallavi Prashanth)కు ఊరట దక్కింది. బెయిల్ పిటిషన్‌పై విచారించిన నాంపల్లి కోర్టు ప్రశాంత్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడికి సైతం బెయిల్ లభించింది. ఈ సందర్భంగా ఎక్కడా సమావేశాలు నిర్వహించకూడదని మీడియాతో మాట్లాడకూడదని న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రైతుబిడ్డ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

- Advertisement -

కాగా బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే అయిపోగానే అన్నపూర్ణ స్టూడియో బయట ప్రశాంత్ అభిమానులు ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారు. అభిమానులు రెచ్చిపోవడానికి ప్రశాంతే కారణం అంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకి తరలించారు.

Read Also: వాహనదారులకు శుభవార్త.. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...