Prof Haragopal | ప్రొఫెసర్ హరగోపాల్ కీలక నిర్ణయం

-

పౌరహక్కుల సంఘం నాయకులు, ప్రొఫెసర్ హరగోపాల్‌(Prof Haragopal)పై ఉపా కేసును ఎత్తివేస్తున్నట్టుగా తెలంగాణ పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో ఐదుగురిపై ఉపా కేసు(UAPA Case) ఎత్తివేసినట్టుగా ములుగు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) గౌష్ ఆలమ్‌ తెలిపారు. హరగోపాల్‌తో పాటు పద్మజా షా, వి.రఘునాథ్, గడ్డం లక్ష్మణ్, గుంటి రవీందర్, సురేష్ కుమార్ ఉన్నారు. తాజాగా.. ఉపా కేసు ఎత్తివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రొఫెసర్ హరగోపాల్(Prof Haragopal) స్పందించారు. తాజాగా.. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఉపా కేసు ఎత్తివేతతో నైతిక బాధ్యత పెరిగిందని అన్నారు. మిగిలినవారిపై కూడా ఉపా కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వారి హక్కుల కోసం పోరాడుతామని చెప్పారు.

Read Also:
1. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే: బండి సంజయ్
2. సొంత పార్టీ ఎమ్మెల్యేపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...