తీన్మార్ మల్లన్నకు బెయిల్.. రేపు జైలు నుంచి విడుదల!

-

క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు అయింది. ఎస్‌వోటీ పోలీసులు, సాయి కిరణ్ గౌడ్ కేసులో తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురికి బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ.20వేలు షూరిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి.

- Advertisement -

రెండు కేసుల్లో రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ మల్కాజ్ గిరి కోర్టు సోమవారం తుది తీర్పు ఇచ్చింది. గత నెలలో అరెస్ట్ అయిన తీన్మార్ మల్లన్న 28 రోజులు చర్లపల్లి జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో మల్లన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు ఇరువైపుల వాదనలు విన్న అనంతరం మల్లన్న అండ్ టీమ్‌కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో రేపు మల్లన్న జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా మల్లన్నపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...