అలర్ట్: తెలంగాణకు భారీ వర్ష సూచన

-

Rain Alert |తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్‌, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. పలు చోట్ల మెరుపులతో కూడిన పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై ముగరు నీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే పలు జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షం పడుతోంది.

- Advertisement -
Read Also: కొత్త సచివాలయం వద్ద MLA రాజాసింగ్ కు చేదు అనుభవం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....