Revolvers: తెలంగాణ అసెంబ్లీ సమీపంలో రివాల్వర్లు కలకలం సృష్టించాయి. ఉదయం అసెంబ్లీ ఆవరణలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు చెట్లను శుభ్రం చేస్తుండగా 3 రివార్వర్లు కనిపించాయని సమాచారం. చెట్ల పొదల్లో కనిపించిన రివాల్వర్ల (Revolvers)లో ఒకటి తపంచ, రెండు కంట్రీమేడ్. రివాల్వర్లు దోరికినట్లు తెలుస్తుంది. రివాల్వార్లను చూసి షాకైన మున్సిపల్ సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు 3 రివార్వర్ల ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -
Read also: డీసీఎంను ఢీకొట్టిన లారీ ఒకరు మృతి