School student died in road: రంగారెడ్డి జిల్లాలో విషాదం.. విద్యార్థి మృతి

-

School student died in road accident in chevella: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. స్కూల్‌‌కు వెళ్తున్న విద్యార్థులపై టిప్పర్ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో రిత్విక్ గౌడ్ (7) అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థి చేవెళ్లలోని కృష్ణవేణి స్కూల్ లో 1వ తరగతి చదువుతున్నాడు. మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో విద్యార్థి కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నా చేపట్టారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...