ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బండి సంజయ్‌ అనుచరుడికి సిట్‌ నోటీసులు

-

SIT gives notices to Bandi Sanjay follower srinivas in MLA’s Case: తెలంగాణలోని ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దర్యాప్తు వేగం పెంచింది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుచరుడు శ్రీనివాస్‌కు సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చింది. సీఆర్‌పీసీ 41 కింద శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చిన సిట్‌.. ఈ నెల 21న సిట్‌ ముందు హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. రామచంద్రభారతి, సింహయాజీలకు ఫ్లైట్‌ టికెట్‌ శ్రీనివాస్‌ బుక్‌ చేశాడనే ఆరోపణల నేపథ్యంలో శ్రీనివాస్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు సిట్‌ సోదాలు నిర్వహించింది. ఈ కేసులో మరో నిందితుడిగా అనుమానిస్తున్న జగ్గుస్వామి కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...