SIT gives notices to Chitralekha: నందకిశోర్ భార్యకు నోటీసులు జారీ

-

SIT gives notices to Chitralekha Nandakishore’s wife in MLA’s Case: తెలంగాణలోని ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన నందు కిశోర్, రామచంద్ర భారతి, సింహయాజీ స్వామిజీలను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సిట్ అధికారులు నందకిశోర్ భార్య చిత్రలేఖకు, అలాగే వారితో సంబంధం ఉన్న అడ్వకేట్ ప్రతాప్ గౌడ్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే.. మంగళవారం సిట్ అధికారులు బండిసంజయ్ అనుచరుడు అడ్వకేట్ శ్రీనివాస్‌ను విచారణ చేసిన విషయం తెలిసిందే..

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...