వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్లు

-

వేసవి సెలవులు వచ్చేశాయి. దీంతో పిల్లలతో కలిసి సరదాగా కుటుంబసభ్యులు ట్రిప్స్ వేస్తుంటారు. అందుకే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే(South Central railway) ప్రత్యేక ట్రైన్ సర్వీసులను(Summer Special Trains ) అందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్‌ -దనపూర్,నాందేడ్‌ – ఈరోడ్, సంబల్‌పూర్‌-కోయబత్తూరు రైల్వేస్టేషన్ల మధ్య 62 రైలు సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు దేశంలోని ఏయే రైల్వేస్టేషన్లలో ఆగుతాయనే వివరాలను ఓ ప్రకటన రూపంలో విడుదల చేసింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి…

- Advertisement -

అలాగే పది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు కోచ్‌లు శాశ్వతంగా జోడిస్తూ నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నం-సికింద్రాబాద్, మచిలీపట్నం-యశ్వంత్ పూర్, నాందేడ్-నిజామాబాద్, నాందేడ్-ఈరోడ్, ధర్మవరం-మచిలీపట్నం రైళ్లకు ఎక్స్ ట్రా బోగీలను అమర్చనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Read Also: పేదలుగా మారిన భారత దిగ్గజ వ్యాపారవేత్తలు వీరే!!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...