బ్రేకింగ్: తెలంగాణలో మరో టెన్త్ పేపర్ లీక్ కలకలం?

-

SSC Paper Leak |తెలంగాణలో పేపర్ లీకుల ప్రకంపనలు ఆగడం లేదు. వరుసపెట్టి పేపర్ లీకులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు ప్రారంభంకావడంతో లీక్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. సోమవారం టెన్త్ తెలుగు పేపర్ లీక్ కావడం సంచలనం సృష్టించింది. తాజాగా ఇవాళ కూడా హిందీ పేపర్ లీక్ అయినట్లు తెలుస్తోంది. పరీక్ష ప్రారంభమైన 9.30 గంటలకే హిందీ పేపర్ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అసలు రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మొన్న టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు, నిన్న టెన్త్ తెలుగు పేపర్, నేడు హిందీ పేపర్ లీక్(SSC Paper Leak) అయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. విద్యార్దుల భవిష్యత్ తో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడుతున్నారు.

- Advertisement -
Read Also: తెలంగాణ బీజేపీలో ఫేక్ డాక్టర్లు ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....