Sushi infra : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్.. జీఎస్టీ అధికారులు

-

State Gst Officials Searched Sushi infra belonging to komatireddy rajagopal: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్లే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశి ఇన్‌‌ఫ్రాలో రాష్ట్ర జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే.. ఈ సోదాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా 20 మంది స్టేట్ జీఎస్టీ అధికారుల బృందం సుశీ ఇన్‌ఫ్రాలోని పలు రికార్డ్‌లను తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై...